Axis Bank Credit Card Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు యాక్సిస్ బ్యాంక్ ఊహించని ఝలక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డు లావాదేవీలు, లేట్ పేమెంట్ ఛార్జీల వంటివి వాటిల్లో కీలక మార్పులు చేసింది. రూ.50 వేలకు మించి లేట్ పేమెంట్ చేస్తే భారీగా ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. ఆగస్టు 28వ తేదీ నుంచే ఈ కొత్త రూల్స్ అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. క్రెడిట్ కార్డులకు సంబంధించిన 5 కీలక మార్పుల గురించిన వివరాలు తెలుసుకుందాం.



