HomeHeadlinesకేంద్రంలో కీలకం పనిచేసిన అధికారిని సలహాదారుడిగా నియమించిన ఏపీ ప్రభుత్వం.. 36 ఏళ్ల అనుభవం, ఎవరీ...

కేంద్రంలో కీలకం పనిచేసిన అధికారిని సలహాదారుడిగా నియమించిన ఏపీ ప్రభుత్వం.. 36 ఏళ్ల అనుభవం, ఎవరీ గోయెల్?

AP Govt Advisor Ashok Sitaram Goyal: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖ సలహాదారుగా అశోక్‌ సీతారాం గోయల్‌ను నియమించింది.
ఢిల్లీలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఆయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.. అశోక్‌ సీతారాం గోయల్
కేంద్ర ప్రభుత్వ ఎక్స్‌-అఫిషియో అదనపు కార్యదర్శి, రివర్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యుడిగా పనిచేశారు. గోయెల్‌కు అంతర్రాష్ట్ర నదీ వ్యవహారాలకు సంబంధించి 36 ఏళ్ల అనుభవం ఉంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments