రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సెకండ్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. దేవాసుర యుద్ధం, రావణాసురుడి ఎలివేషన్స్, గ్రాండియర్ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. నమిత మల్హోత్రా భారీ బడ్జెట్తో రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ చిత్రం రూపొందుతోంది. తొలి భాగం నవంబర్ 5న దీపావళి కానుకగా విడుదల కానుంది.
కళ్లు చెదిరే విజువల్స్, అబ్బురపరిచే పోరాట ఘట్టాలు.. ‘రామాయణ’ కొత్త ట్రైలర్ చూశారా?
RELATED ARTICLES


