HomeAndhra Pradeshకళింగపట్నం దగ్గర తీరం దాటిన తీవ్రవాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, మరో 48...

కళింగపట్నం దగ్గర తీరం దాటిన తీవ్రవాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, మరో 48 గంటలు జాగ్రత్తగా ఉండాలి

,Andhra Pradesh Heavy Rains Today Also: తీవ్ర వాయుగుండం ఎట్టకేలకు తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి నైరుతి దిశలో తీరం దాటినట్లు అధికారులు తెలిపారు. తీవ్ర వాయుగుండం ప్రభావం ఇంకా కొనసాగుతోందని.. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాల్లో మరో 48 గంటల పాటూ భారీ వర్షాలు పడతాయంటున్నారు. మరో రెండు రోజుల పాటూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments