HomeSportsఒకే తరహా గాయాలతో ఐదుగురు పేసర్లు ఔట్.. సౌతాఫ్రికా క్రికెట్‌లో ఏం జరుగుతోంది?

ఒకే తరహా గాయాలతో ఐదుగురు పేసర్లు ఔట్.. సౌతాఫ్రికా క్రికెట్‌లో ఏం జరుగుతోంది?

ఓ పక్క ఆస్ట్రేలియాతో సిరీస్‌ జరుగుతుండగా సౌతాఫ్రికా క్రికెట్‌ను తీవ్రమైన హ్యామ్‌స్ట్రింగ్ గాయాలు వేధిస్తున్నాయి. జట్టులోని టాప్ పేసర్లు కగిసో రబాడా, లుంగీ ఎంగిడి, క్వేనా మఫాకా, ఒట్నీల్ బార్ట్‌మాన్, లుథో సిపామ్లా హ్యామ్‌స్ట్రింగ్ సమస్యలతో జట్టుకు దూరమయ్యారు. ఒకే సమయంలో ఐదుగురు బౌలర్లు తీవ్రంగా గాయపడటాన్ని డాక్టర్లు ‘హ్యామ్‌డెమిక్’గా అభివర్ణించారు. ఆస్ట్రేలియా తరహాలో బౌలర్ల పనిభారాన్ని సరిగ్గా ప్లాన్ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments