HomeAndhra Pradeshఏపీలో హోంగార్డులకు శుభవార్త.. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో 10శాతం రిజర్వేషన్

ఏపీలో హోంగార్డులకు శుభవార్త.. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో 10శాతం రిజర్వేషన్

AP Stipendiary Constable Posts 10 Percent Reservation: ఆంధ్రప్రదేశ్‌‌లో హోంగార్డులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. పోలీస్ శాఖలో స్టిపెండరీ కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల నియామకాల్లో వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గతంలో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులను (జీవో) సవరిస్తూ ఆదే శాలు విడుదల చేశారు.పోలీస్ రవాణా సంస్థ (ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్) పరిధిలో 198 స్టైపెండరీ కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments