Andhra Pradesh Govt Focus On National Highways Expansion: ఏపీ ప్రభుత్వం 2026-27 వార్షిక ప్రణాళికలో పలు ప్రాజెక్టులకు చోటు కల్పించారు. రూ.20,369 కోట్లతో హైవేల విస్తరణకు ప్రణాళికలు రూపొందించారు. కడప-చిత్తూరు జాతీయ రహదారికి రూ.3,100 కోట్లు..
పలమనేరు-కృష్ణగిరి ఎన్‌హెచ్‌కి రూ.2,250 కోట్లు.. ఆకివీడు-దిగమర్రు, గుడివాడ- హనుమాన్ జంక్షన్ మధ్య విస్తరణకు ప్రతిపాదించారు. ఈ మేరకు డీపీఆర్, ఎలైన్‌మెంట్ సిద్ధం చేసి పంపిస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయని భావిస్తున్నారు.