HomeAndhra Pradeshఏపీలో జనవరి 1 నుంచి సంజీవని ప్రాజెక్ట్.. కుప్పం, చిత్తూరుల్లో సక్సెస్ కావడంతో చంద్రబాబు నిర్ణయం

ఏపీలో జనవరి 1 నుంచి సంజీవని ప్రాజెక్ట్.. కుప్పం, చిత్తూరుల్లో సక్సెస్ కావడంతో చంద్రబాబు నిర్ణయం

ఏపీలో ఆరోగ్య సేవలను టెక్నాలజీ ఆధారంగా మరింత సమర్థవంతంగా అందించేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును విస్తరించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా 90 రోజుల కార్యాచరణను అమలు చేయనున్నారు. ఏఐ ఆధారిత వైద్యం, డిజిటల్ హెల్త్ రికార్డులు, ముందస్తు వ్యాధి నిర్ధారణ, చికిత్స, ఫాలోఅప్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రజల ఆరోగ్య డేటా భద్రతతో పాటు మొబైల్ ద్వారా ఆరోగ్య సమాచారం అందించే వ్యవస్థను కూడా అభివృద్ధి చేయనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments