Ntr Bharosa Pension Scheme New Application Form: ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. వారం రోజుల పాటూ దరఖాస్తుల్ని సమర్పించే అవకాశం కల్పించారు.. ఈ మొత్తం ప్రక్రియ 20 రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఈ మేరకు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. అనర్హుల అడ్డుకట్టకు వివిధ దశల్లో తనిఖీ చేస్తారు..కేటగిరీలు, విడతల వారీగా పింఛన్ల మంజూరు చేస్తారు.
ఏపీలో కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి
RELATED ARTICLES


