HomeAndhra Pradeshఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మారికవలసలోనే గురుకుల ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ కొనసాగింపు

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మారికవలసలోనే గురుకుల ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ కొనసాగింపు

Marikavalasa Gurukulam Boys English Medium Residential School: ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా మారికవలసలో గురుకుల పాఠశాలను యథాతధంగా కొనసాగించాలని నిర్ణయించింది. గత మూడు రోజులుగా గిరిజన ఆదివాసీ సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఆ స్కూల్‌ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ తెలిపారు. దీంతో గిరిజన ఆదివాసీ సంఘాలు ఆనందం వ్యక్తం చేశారు.. విద్యార్థుల తరలింపు కూడా మొదలైంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments