HomeAndhra Pradeshఏపీ ప్రజలకు రాయితీపై కందిపప్పు, పామాయిల్‌, చక్కెర, గోధుమ పిండి.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక...

ఏపీ ప్రజలకు రాయితీపై కందిపప్పు, పామాయిల్‌, చక్కెర, గోధుమ పిండి.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన

AP Govt To Distribute Subsidised Tur Dal Palm Oil Soon: దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. బహిరంగ మార్కెట్‌లో ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ఏపీ ప్రభుత్వం ప్రజలపై ఈ ధరల భారాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సబ్సిడీపై బియ్యాన్ని అందిస్తుండగా.. తాజాగా ఉల్లిపాయల్ని కేజీ రూ.35కే అందిస్తోంది. అలాగే త్వరలోనే పామాయిల్, కందిపప్పు, చక్కెర, గోధుమ పిండిని కూడా రాయితీపై అందిస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments