HomeBusinessఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్.. ఒక్కసారి డబ్బులు జమ చేసి ప్రతి నెలా ఆదాయం పొందొచ్చు.....

ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్.. ఒక్కసారి డబ్బులు జమ చేసి ప్రతి నెలా ఆదాయం పొందొచ్చు.. వివరాలివే

SBI Annuity Returns: పెట్టుబడి పెట్టి రిటర్న్స్ అందుకోవడానికి చాలానే స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఎస్బీఐ నుంచి యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. ఇక్కడ ఒకేసారి డబ్బులు జమ చేసి, అసలు మొత్తం, వడ్డీని నెలవారీ వాయిదాల రూపంలో తిరిగి పొందొచ్చు. ఇక్కడ 3, 5, 7, 10 సంవత్సరాల కాల పరిమితితో స్కీమ్ ఉంది. ముందస్తు ఉపసంహరణ నిబంధనలు, ఎంత జమ చేస్తే ఎంత పొందొచ్చు, అంచనా రాబడి వివరాలు వంటివి చూద్దాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments