HomeBusinessఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. 3 రోజులు ఛార్జీలు మాఫీ.. ఉద్యోగుల సమ్మె వేళ కీలక ప్రకటన!

ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. 3 రోజులు ఛార్జీలు మాఫీ.. ఉద్యోగుల సమ్మె వేళ కీలక ప్రకటన!

Bank Strike September: సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంక్ ఉద్యోగులు 3 రోజుల పాటు సమ్మె నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఎస్బీఐ తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ఈ 3 రోజుల్లో ఏ బ్యాంక్ ఏటీఎం నుంచి అయినా ఏటీఎం లావాదేవీలపై ఛార్జీల్ని మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని కూడా ఈ సమయంలో వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments