HomeTELANGANAఎల్‌నినో ముప్పుపై తెలంగాణ సర్కార్ అలర్ట్.. గిరిజన కుటుంబాలకు 125 రోజుల ఉపాధి, కలెక్టర్లకు కీలక...

ఎల్‌నినో ముప్పుపై తెలంగాణ సర్కార్ అలర్ట్.. గిరిజన కుటుంబాలకు 125 రోజుల ఉపాధి, కలెక్టర్లకు కీలక ఆదేశాలు

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సర్కార్ గిరిజన కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. జాబ్ కార్డులు లేని అర్హులైన కుటుంబాలకు కొత్త కార్డులు ఇవ్వడంతో పాటు.. 18 ఏళ్లు నిండిన సభ్యులందరి పేర్లను నమోదు చేయాలని సూచించారు. వీబీ జీరాంజీ పథకం కింద ఏడాదికి 125 రోజుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని.. అన్ని జిల్లాల్లో అమలును పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments