HomeTELANGANAఎల్ నినో ఎఫెక్ట్.. తెలంగాణలో పేదలకు 'అమ్మహస్తం' తరహా రేషన్ పథకం

ఎల్ నినో ఎఫెక్ట్.. తెలంగాణలో పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్ పథకం

ఎల్ నినో ప్రభావంతో ఇప్పటికే తక్కువ స్థాయి వర్షపాతం నమోదయ్యింది. ఇది వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. రైతాంగం భారీగా నష్టపోయే పరిస్థితులు నెలకున్నాయి. ఇక, నిత్యావసరాలపై కూడా దీని ప్రభావం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. పేదలకు ఉచితంగా నిత్యావసరాలను అందించే మరో పథకానికి సన్నాహాలు చేస్తోన్నట్టు నివేదికలు అందుతున్నాయి. ఉమ్మడి ఏపీలో 2013లో అమ్మ హస్తం పథకం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments