HomeTELANGANAఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీతాల కంటే భత్యాలే ఎక్కువ.. పన్ను మినహాయింపుల వెనుక అసలు లెక్క ఇదే..!

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీతాల కంటే భత్యాలే ఎక్కువ.. పన్ను మినహాయింపుల వెనుక అసలు లెక్క ఇదే..!

తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసనసభ విప్‌లు, మంత్రులకు అందుతున్న జీతభత్యాలు, వివిధ రకాల అలవెన్సులు, వాటిపై వర్తించే పన్ను నిబంధనలు మరోసారి చర్చకు వచ్చాయి. వీరికి జీతాల కంటే భత్యాలే ఎక్కువ అని తేలింది. ఈ చెల్లింపుల్లో ఏవి పన్ను పరిధిలోకి వస్తాయి.. ఏవి మినహాయింపు పొందుతాయి.. అనే అంశాలపై స్పష్టత అవసరమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాప్రతినిధులకు ప్రత్యేక పన్ను ప్రయోజనాలు ఉండటంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments