HomeSportsఉప్పల్‌లో పోరాడి ఓడిన భారత్.. 2-2తో సిరీస్ సమం చేసిన విండీస్..!

ఉప్పల్‌లో పోరాడి ఓడిన భారత్.. 2-2తో సిరీస్ సమం చేసిన విండీస్..!

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టీ20లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 247 పరుగుల కొండంత స్కోరు సాధించగా, ఛేదనలో టీమిండియా 223 పరుగులకే పరిమితమైంది. సంజూ శాంసన్, తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమం కాగా, నిర్ణయాత్మక ఐదో మ్యాచ్ ఈనెల 17న బెంగళూరులో జరగనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments