HomeTELANGANAఉపాధి హామీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. గ్రాట్యుటీ మంజూరు, రూ.10 లక్షల లబ్ధి

ఉపాధి హామీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. గ్రాట్యుటీ మంజూరు, రూ.10 లక్షల లబ్ధి

తెలంగాణలో ఉపాధి హామీ ఉద్యోగులకు గ్రాట్యుటీ ప్రయోజనం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దాదాపు 2 దశాబ్దాలుగా ఉద్యోగులు చేస్తున్న ప్రయత్నాలకు ఈ నిర్ణయం ఫలితాన్నిచ్చింది. అర్హులైన వారికి సర్వీసు నిబంధనలను బట్టి సుమారు రూ.10 లక్షల వరకు ప్రయోజనం లభించే అవకాశం ఉంది. మంత్రి సీతక్క చొరవతో సమస్య పరిష్కారమైందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments