HomeNation and Worldఉజ్జయినిలో తీవ్ర ఉత్కంఠ.. 40 గంటలైనా కదలని 'ఖడే హనుమాన్' విగ్రహం.. స్పెషల్ స్కానింగ్‌కు అధికారుల...

ఉజ్జయినిలో తీవ్ర ఉత్కంఠ.. 40 గంటలైనా కదలని ‘ఖడే హనుమాన్’ విగ్రహం.. స్పెషల్ స్కానింగ్‌కు అధికారుల ప్లాన్!

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని సతీ గేట్ వద్ద ఉన్న ప్రసిద్ధ ఖడే హనుమాన్ ఆలయ విగ్రహ తరలింపు ఆపరేషన్ 40 గంటలకు పైగా కొనసాగుతోంది. మున్సిపల్, పోలీసు యంత్రాంగం ఆలయ పరిసర నిర్మాణాలను కూల్చివేసినప్పటికీ.. విగ్రహం కదలలేదు. మూడు ప్రయత్నాలు విఫలం కావడంతో ప్రత్యేక యంత్రంతో స్కానింగ్ చేసిన తర్వాతే విగ్రహాన్ని సురక్షితంగా తరలించాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు కంఠాల్ చౌరాహాలోని సంకట్ మోచన్ హనుమాన్ విగ్రహాన్ని భక్తులు శుక్రవారం పునఃప్రతిష్ఠించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments