HomeAndhra Pradeshఈ ఎన్నికల్లో ఓడిపోయినా పర్లేదు.. ఆ పని మాత్రం చేసి తీరుతా.. అదే జరిగితే ప్రజలు...

ఈ ఎన్నికల్లో ఓడిపోయినా పర్లేదు.. ఆ పని మాత్రం చేసి తీరుతా.. అదే జరిగితే ప్రజలు నన్ను, పెద్దారెడ్డిని రాళ్లతో కొడతారు: జేసీ ప్రభాకర్ రెడ్డి

Jc Prabhakar Reddy Comments On Faction And Local Body Elections: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో ఫ్యాక్షనిజం లేకుండా చేస్తానన్నారు.. దీని కోసం ఎన్నికల్లో ఓడిపోయినా పర్లేదన్నారు. తాను, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిలు రాళ్లు వేసుకుంటే.. ప్రజలు ఊరుకోరన్నారు. ప్రజలు తనతో పాటుగా పెద్దారెడ్డిపై రాళ్లు వేస్తారన్నారు. రాజకీయపరమైన విషయాల్లో ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు.. రాబోయే ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments