HomeBusinessఈ IPO కోసం ఎగబడిన ఇన్వెస్టర్లు.. 90 నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రిప్షన్.. ఏకంగా 54 లక్షల...

ఈ IPO కోసం ఎగబడిన ఇన్వెస్టర్లు.. 90 నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రిప్షన్.. ఏకంగా 54 లక్షల బిడ్లు!

Sunshine Pictures IPO: లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్న ఇన్వెస్టర్లు ఐపీఓల కోసం ఎగబడుతున్నారు. టెలివిజన్ రంగానికి చెందిన సన్‌షైన్ పిక్చర్స్ పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ కోసం వచ్చిన కేవలం 90 నిమిషాల్లోనే 100 శాతం బిడ్లు రావడం గమనార్హం. మదుపరుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. 54 లక్షలకు పైగా బిడ్లు దాఖలయ్యాయి. సబ్‌స్క్రిప్షన్ ముగిసే నాటికి పలు రెట్లు బిడ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఐపీఓ గురించిన వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments