అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంతో గత ఏడు నెలల నుంచి పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులు.. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జల సంధిని ఇరాన్ దిగ్బంధించింది. దీంతో క్రూడాయిల్, గ్యాస్ రవాణా నిలిచిపోయింది. దీనికి ప్రత్యామ్నాయం ఉండాల్సిందేనని తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో జరిగిన జీ 20 సదస్సులో ప్రతిపాదించిన ఐఎంఈసీకి ఆయన మద్దతు తెలిపారు.
ఇరాన్ సమస్యకు భారత్-పశ్చిమాసియా- ఐరోపా కారిడార్‌తో చెక్.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
RELATED ARTICLES


