HomeHeadlinesఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన సోనియాగాంధీ.. తన జీవిత కథ ‘Belonging’ ఫస్ట్‌లుక్ రిలీజ్

ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన సోనియాగాంధీ.. తన జీవిత కథ ‘Belonging’ ఫస్ట్‌లుక్ రిలీజ్

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే త్వరలో విడుదల కానున్న తన జీవిత కథ పుస్తకానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఆమె పోస్ట్ చేశారు. ‘బి లాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో రానున్న సోనియాగాంధీ ఆత్మకథ.. ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌ 10న విడుదల కానుంది. ఈ పుస్తకంలో ప్రేమ, బాధ్యత, కుటుంబ విషాదాలు, వ్యక్తిగత గుర్తింపు, భారతదేశంతో సోనియాగాంధీకి ఉన్న అనుబంధం వంటి అంశాలను వివరించనున్నారు. ఇటలీలోని బాల్యం నుంచి రాజీవ్‌ గాంధీతో పరిచయం, వివాహం, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీల హత్యల తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితుల వరకు ఇందులో ప్రస్తావనకు రానున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments