HomeAndhra Pradeshఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్.. కుంకుమ పెట్టే సమయంలో ఆసక్తికర దృశ్యం...

ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్.. కుంకుమ పెట్టే సమయంలో ఆసక్తికర దృశ్యం…

విజయవాడ కొండపై దుర్గమ్మను తమిళనాడు సీఎం విజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పూజల సమయంలో విజయ్ వ్యవహరించిన తీరు అందరిని ఆకర్షించింది. ఆలయ సంప్రదాయాల పట్ల ఆయన చూపించిన భక్తి శ్రద్ధలు, గౌరవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయంలో విజయ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ నుదుటున ఆలయ అర్చకులు కుంకుమ దిద్దే సమయంలో ఆయన వ్యవహరించిన పద్ధతిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments