Reddy Appala Naidu Resigns To APSRTC Post: జనసేన పార్టీ నేత రెడ్డి అప్పలనాయుడు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ రాజీనామా చేశారు. జనసేన పార్టీకి చెందిన ఆయన 2024 నవంబరు 14న జోనల్ చైర్మన్‌గా నియమితులయ్యారు. స్థానిక ఎన్నికల్లో ఏలూరు మేయర్ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో దిగడంతో ఆయన ఈ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం రెడ్డి అప్పలనాయుడు రాజీనామాను ఆమోదించింది.
ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన జనసేన పార్టీ నేత.. కారణం ఏంటంటే!
RELATED ARTICLES


