HomeTELANGANAఆదిలాబాద్ బంతిపూలకు అయోధ్య నుంచి ఆర్డర్.. 2 ఎకరాల్లో సాగుచేసిన రైతుకు రూ.6 లక్షల ఆదాయం

ఆదిలాబాద్ బంతిపూలకు అయోధ్య నుంచి ఆర్డర్.. 2 ఎకరాల్లో సాగుచేసిన రైతుకు రూ.6 లక్షల ఆదాయం

ఆదిలాబాద్‌ రైతుకు అయోధ్య నుంచి బంతిపూల కొత్త మార్కెట్‌ లభిస్తోంది. 2 ఎకరాల్లో బంతిపూల సాగు చేస్తున్న ఓ రైతు.. రూ.6 లక్షల వరకు రాబడి వస్తుందని ఆశిస్తున్నారు. నర్సరీ నుంచి ఒక్కో మొక్కను రూ.7 చొప్పున కొనుగోలు చేసిన.. బంతిపూలను అయోధ్యకు తరలించే కాంట్రాక్టర్‌కు కిలో రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి వంటి పండగల సమయంలో బంతిపూలకు డిమాండ్‌ పెరుగుతుండటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి చూపుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments