HomeHeadlinesఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు

AP Home Minister Review On Rains And Helpline Numbers Alloted: ఏపీలో వాయుగుండం ప్రభావంపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ముందస్తు చర్యలను వేగవంతం చేశామన్నారు హోంమంత్రి అనిత. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై అప్రమత్తం చేయాలని సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments