Alluri Sitarama Raju District Blast News: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అనంతగిరి మండలం పినకోట దగ్గర రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా అమర్చిన జిలెటిన్ స్టిక్స్ ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా.. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. ఈ పేలుడుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం.. జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు మృతి
RELATED ARTICLES


