HomeNation and Worldఅమెరికాలో హిందూ ఆలయాలు కూల్చాలని, భారతీయుల్ని చంపాలని కుట్ర: రెండేళ్లుగా ప్లాన్ చేస్తున్న టీనేజర్...

అమెరికాలో హిందూ ఆలయాలు కూల్చాలని, భారతీయుల్ని చంపాలని కుట్ర: రెండేళ్లుగా ప్లాన్ చేస్తున్న టీనేజర్ అరెస్ట్

అమెరికాలోని చికాగో సమీపంలో ఓ హిందూ ఆలయంపై మారణహోమానికి రెండేళ్లుగా కుట్ర పన్నిన 19 ఏళ్ల యువకుడు అలేక్సాండ్రోస్ పపోరాకిస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా భారతీయుల్ని చంపాలని, హిందూ దేవాలయాలను నాశనం చేయాలని కుట్ర పన్నిన అతడు.. దాన్ని అమలు చేసేందుకు ఆదివారం రోజు ఓ హిందూ ఆలయానికి వెళ్లాడు. కానీ వెంట తీసుకెళ్లిన తుపాకీ పనిచేయకపోవడంతో.. పారిపోయాడు. ఆపై అదే విషయాన్ని తన సహోద్యోగికి చెప్పగా.. అతడు పోలీసులు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతడిని విజయవంతంగా అరెస్ట్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments