HomeNation and Worldఅమెరికా-మెక్సికో సరిహద్దుల్లో కెమెరాకు చిక్కిన వింత జీవి.. గ్రహాంతర వాసి అంటూ ప్రచారం..!

అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో కెమెరాకు చిక్కిన వింత జీవి.. గ్రహాంతర వాసి అంటూ ప్రచారం..!

దాదాపు మూడేళ్ల క్రితం మెక్సికో పార్లమెంట్ ముందు ఏలియన్ మమ్మీస్ అని చెబుతూ రెండు వింత ఆకారాలను ప్రదర్శించిన యూఎఫ్‌వో పరిశోధకుడు జైమ్ మౌసన్.. ఇప్పుడు మరో వింత జీవిని ప్రపంచానికి పరిచయం చేశారు. మెక్సికో, అమెరికా సరిహద్దుల్లో కనిపించిన ఈ వింత ప్రాణి.. పొడవైన తోకతో ఓ పెద్ద బల్లి జాతికి చెందిన జీవిలా కనిపిస్తున్నప్పటికీ.. ఆ ప్రాంతంలో అసలు ఇలాంటి జీవులు లేవని, ఇది తెలివైన ప్రాణి అని చెబుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments