ఇరాన్‌పై దాడుల అనంతరం పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరింత విస్తరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ దేశాలను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోబోతున్నాయని హౌతీ నేత ముహమ్మద్ అల్ ఫరా హెచ్చరించారు. ఆయా దేశాల్లో ప్రభుత్వాలు, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి అంతర్గతంగా బలహీనపరిచాకే నేరుగా దాడులకు దిగుతారని వెల్లడించారు. అంతేకాకుండా ఈ కుట్రలో సౌదీ అరేబియా ప్రమేయం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
“అమెరికా, ఇజ్రాయెల్‌ల నెక్స్ట్ టార్గెట్ పాకిస్థానే”: హౌతీల సంచలన ప్రకటన
RELATED ARTICLES


