Advance tax under the Income Tax Act: మన దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో సంపాదన పరిమితి దాటితే టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు ఆదాయపు పన్ను చట్టాల్లోని పన్ను విధానాల ప్రకారం చెల్లించాలి. అయితే ఇక్కడ చివరి వరకు ఆగకుండా మధ్యలో వాయిదాల వారీగా అడ్వాన్స్ టాక్స్ కూడా చెల్లిస్తుంటారు. మీ అంచనా పన్ను బాధ్యత రూ.10 వేలు అంతకంటే ఎక్కువగా ఉంటే ఇక్కడ అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల్ని చూద్దాం.



