HomeAndhra Pradeshఅగరబత్తుల తయారీ కేంద్రాన్నిమూసివేయడం లేదు.. తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ క్లారిటీ

అగరబత్తుల తయారీ కేంద్రాన్నిమూసివేయడం లేదు.. తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ క్లారిటీ

Tirumala Agarabathi Packs No Shortage: తిరుమలలో భక్తులకు అగరబత్తుల కొరత ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని టీటీడీ తెలిపింది. టీటీడీ దగ్గర 1.30 లక్షల ప్యాకెట్ల నిల్వలు ఉన్నాయని ప్రకటనలో తెలిపారు. అంతేకాదు అగరబత్తీల తయారీ కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. భక్తులు ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని.. భక్తుల అవసరాలకు సరిపడా స్టాక్ కూడా ఉందని టీటీడీ తెలిపింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రచారం చేయొద్దన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments