HomeHeadlinesYs Jagan కూతురి వివాహం గురించి వైఎస్సార్ కోరిక అదేనా..? షర్మిల కుమార్తె పెళ్లి వేళ.....

Ys Jagan కూతురి వివాహం గురించి వైఎస్సార్ కోరిక అదేనా..? షర్మిల కుమార్తె పెళ్లి వేళ.. తెలంగాణ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

V Prakash On Ys Jagan Daughter Marriage: తెలంగాణకు చెందిన వీ ప్రకాస్ వైఎస్ షర్మిల కుమార్తె వివాహం వేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో షర్మిల తన కుమార్తె వివాహానికి ఆహ్వనించేందుకు జగన్‌ను త్వరలో కలవబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. జగన్ కుమార్తెను షర్మిల కుమారుడికి ఇచ్చి వివాహనం చేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి కోరిక అంటూ కామెంట్స్ చేశారు. అయితే ప్రకాష్ పొరపాటున వైఎస్ జగన్ కుమార్తె అనబోయి, వైఎస్ జగన్ కుమారుడి వివాహం అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments