సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ‘బలగం’ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎల్లమ్మ’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు – శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ పాన్ ఇండియా మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ వాయిదా పడటంతో, అదే తేదీని దిల్ రాజు లాక్ చేశారు. ‘ఎల్లమ్మ’ సినిమాని తెలుగుతో సహా మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Yellamma Update: ‘స్పిరిట్’ డేట్‌పై కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ రిలీజ్ ఎప్పుడంటే?
RELATED ARTICLES


