‘రామాయణ: పార్ట్ 1’ హైదరాబాద్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కన్నడ హీరో యశ్ పాల్గొన్నారు. ఈ సినిమాలో VFX వంటి చిన్న చిన్న లోపాలను వెతకకుండా, ఓపెన్ మైండ్‌తో చూడాలని ప్రేక్షకులను కోరారు. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి అన్ని ఇండస్ట్రీల అభిమానులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అలాగే తన గత చిత్రం ‘టాక్సిక్’ నిరాశపరిచిందని అంగీకరిస్తూ, సినిమా నచ్చిన వాళ్లకి, నచ్చనివాళ్లకి థ్యాంక్స్ అని అన్నారు. ఇంకా యశ్ ఏం మాట్లాడారంటే…
Yash Speech: ప్లీజ్.. ‘రామాయణం’లో చిన్న చిన్న లోపాలను వెతకకండి.. ఓపెన్ మైండ్‌తో సినిమా చూడండి: యశ్
RELATED ARTICLES


