Women strength training : బరువులు ఎత్తితే మహిళల శరీరం లావుగా మారుతుందా? అపోహలు
బరువులు ఎత్తితే శరీరం కండలు తిరిగి బల్కీగా మారుతుందనే భయంతో చాలా మంది మహిళలు స్ట్రెంత్ ట్రైనింగ్‌కు దూరంగా ఉంటారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని, దీనివల్ల ఆరోగ్య ప్రWయోజనాలు ఎన్నో ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.