HomeRasi PhalaluWeekly Lucky Zodiac Signs: మహాలక్ష్మీ రాజయోగం ప్రభావంతో వచ్చే వారం మేషం సహా ఈ...

Weekly Lucky Zodiac Signs: మహాలక్ష్మీ రాజయోగం ప్రభావంతో వచ్చే వారం మేషం సహా ఈ 5 రాశులకు అదృష్టం కలిసొచ్చే అవకాశం

Weekly Lucky Zodiac Signs: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, వచ్చే వారం చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత సింహం, కన్య రాశులలో సంచారం చేయనున్నాడు. మిథునంలో కుజుడితో కలిసి మహాలక్ష్మీ రాజయోగం ఏర్పరచనున్నాడు. కర్కాటకంలో గురుడితో కలిసి గజకేసరి యోగం ఏర్పరచనున్నాడు. అంతేకాదు సింహ రాశిలో కేతువు మరియు సూర్యుడితో కలిసి త్రిగ్రాహి యోగం ఏర్పరచనున్నాడు. మరోవైపు సెప్టెంబర్ రెండో వారంలో బుధుడు తన సొంత రాశి అయిన కన్య రాశిలో ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో భద్ర రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. దీంతో పాటు సెప్టెంబర్ 11న శుక్రుడు స్వాతి నక్షత్రంలో మరియు వారం చివర్లో అంటే సెప్టెంబర్ 13న బుధుడు హస్తా నక్షత్రంలో ప్రవేశించనున్నారు. ఈ శుభ సమయంలో మిథునం సహా కొన్ని రాశుల వారికి అదృష్టం పెరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వచ్చే వారంలో అరుదైన శుభ యోగాల వేళ మేషం సహా ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది? ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments