Weekly Horoscope 17 To 23 August 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఆగస్టు మూడో వారం ప్రారంభంలో చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత ఆగస్టు 20న వృశ్చిక రాశిలో ప్రవేశించనున్నాడు. అనంతరం 22వ తేదీ ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదేసమయంలో బుధుడు కూడా సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. మరోవైపు నాగ పంచమి వేళ సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. అంతేకాదు రవి యోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ సమయంలో సింహం సహా కొన్నిరాశుల వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుజుడు మిథునంలో ఉండటం కారణంగా మీరు చాలా చురుగ్గా ఉంటారు. శుక్రుడి కన్యా రాశిలో ఉండటం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఈ వారంలో ఏ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి? ఎవరికి సవాళ్లు ఎదురుకానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Weekly Horoscope 17 to 23 August 2026: ఆగస్టు మూడో వారం సూర్య, చంద్రుల ప్రభావంతో సింహం సహా ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు!
RELATED ARTICLES



