VV Vinayak About Dharmasthala Niyojakavargam Chandrabose: వరుణ్ సందేశ్, వితికా షెరు, సాయి కుమార్, సుమన్ నటించిన లేటెస్ట్ మూవీ ధర్మస్థల నియోజకవర్గం. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వీవీ వినాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ విశేషాలపై లుక్కేద్దాం.


