HomeAndhra PradeshVizag School Trazedy: విశాఖలో విషాదం.. తరగతి గదిలో కుప్పకూలి.. ఆరేళ్ల విద్యార్థి మృతి..

Vizag School Trazedy: విశాఖలో విషాదం.. తరగతి గదిలో కుప్పకూలి.. ఆరేళ్ల విద్యార్థి మృతి..

విశాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలోనే కుప్పకూలి ప్రణయ్ తేజ అనే ఆరేళ్ల విద్యార్థి చనిపోయాడు. విశాఖపట్నం వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్స్ అనే స్కూలులో ఈ ఘటన జరిగింది. అయితే హోం వర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతోనే తమ కొడుకు చనిపోయాడని ప్రణయ్ తేజ తల్లిదండ్రులు, కుటంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments