HomeAndhra PradeshVijayawada Airport Terminal : విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణికులకు బిగ్ అప్డేట్ - త్వరలోనే...

Vijayawada Airport Terminal : విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణికులకు బిగ్ అప్డేట్ – త్వరలోనే కొత్త టెర్మినల్ సేవలు!

Vijayawada Airport New Terminal : విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేసి, హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో అంతర్జాతీయ సేవలను విస్తరించనున్నట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి వెల్లడించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments