HomeEntertainmentVijay Deverakonda: అర్ధరాత్రి అల్లు అర్జున్‌కి ఫోన్ చేసిన విజయ్ దేవరకొండ.. నెట్టింట ట్రెండ్ అవుతున్న...

Vijay Deverakonda: అర్ధరాత్రి అల్లు అర్జున్‌కి ఫోన్ చేసిన విజయ్ దేవరకొండ.. నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో.. అసలేం జరిగిందంటే?

vijay deverakonda at koffee with karan: ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 9’ షోలో విజయ్ దేవరకొండ – రష్మిక పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయ్ రాత్రి 11.40 గంటలకు అల్లు అర్జున్‌కు ఫోన్ చేశారు. “ఈ టైమ్‌లో తిట్టకుండా ఫోన్ ఎవరెత్తుతారు అని ఆలోచించి మీకు కాల్ చేశా” అని విజయ్ చెప్పగా.. “ఇట్స్ ఓకే, సో స్వీట్” అంటూ అల్లు అర్జున్ నవ్వేశారు. ‘బన్నీ అన్న’ అంటూ విజయ్ ప్రేమగా మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments