HomeBusinessUPI MDR: అక్టోబర్ 2న నో యూపీఐ డే.. ఎండీఆర్ ఛార్జీలకు వ్యతిరేకంగా మొబైల్ రిటెయిలర్ల...

UPI MDR: అక్టోబర్ 2న నో యూపీఐ డే.. ఎండీఆర్ ఛార్జీలకు వ్యతిరేకంగా మొబైల్ రిటెయిలర్ల నిరసన

UPI MDR: యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ మొబైల్ రిటెయిలర్లు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 2వ తేదీ నో యూపీఐ డేగా ప్రకటించారు. ఎండీఆర్ ఛార్జీల వల్ల తమ ఆదాయం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆల్ ఇండియా మొబైల్ రిటెయిలర్స్ అసోసియేషన్ వెల్లడింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments