HomeBusinessUPI Charges: యూపీఐపై ఎండీఆర్ ఛార్జీలు వాయిదా.. కేంద్రం కీలక ప్రకటన.. పండగ సీజన్‌లో వ్యాపారులకు...

UPI Charges: యూపీఐపై ఎండీఆర్ ఛార్జీలు వాయిదా.. కేంద్రం కీలక ప్రకటన.. పండగ సీజన్‌లో వ్యాపారులకు ఊరట!

UPI MDR Charges Postponed: కేంద్ర ప్రభుత్వం మంగళవారం రోజు కీలక ప్రకటన చేసింది. యూపీఐ ద్వారా చేసే మర్చంట్ ట్రాన్సాక్షన్లపై ఎండీఆర్ ఛార్జీల అమలును వాయిదా వేసింది. వాస్తవానికి ఈ అక్టోబర్ 15న అమల్లోకి రావాల్సి ఉండగా, ఇప్పుడు దీపావళి తర్వాత అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. యూపీఐపై ఎండీఆర్ ఛార్జీలు వాయిదా పడతాయని కొద్ది రోజుల ముందు నుంచే ఊహాగానాలు వస్తుండగా కేంద్రం దానిని నిజం చేసింది. అయితే ఎప్పుడు అమల్లోకి వస్తుందో స్పష్టమైన తేదీని కేంద్రం ప్రకటించలేదు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments