HomeRasi PhalaluToday Horoscope in Telugu:ధ్రువ యోగం ప్రభావంతో మకరం సహా ఈ 5 రాశులకు విశేష...

Today Horoscope in Telugu:ధ్రువ యోగం ప్రభావంతో మకరం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు!

Today Rasi Phalalu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు శుక్రుడు తన సొంత రాశి తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో పాటు ధ్రువ, వ్యాఘాత యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావంతో మకరం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments