HomeAndhra PradeshTirumala Garuda Seva : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - గరుడసేవ రోజు ఉదయం...

Tirumala Garuda Seva : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ – గరుడసేవ రోజు ఉదయం 3 నుంచే పుష్కరిణిలోకి అనుమతి!

Tirumala Brahmotsavam Garuda Seva : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది.  సెప్టెంబర్ 19న జరిగే గరుడసేవను పురస్కరించుకుని భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 3 గంటల నుంచే స్వామి పుష్కరిణిలోకి అనుమతించనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments