HomeTELANGANATelangana Weather Forecast: తెలంగాణలో వర్షాలకు బ్రేక్‌.. నేటి నుంచి పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు

Telangana Weather Forecast: తెలంగాణలో వర్షాలకు బ్రేక్‌.. నేటి నుంచి పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు

Telangana Weather: తెలంగాణలో వర్షాలకు తాత్కాలిక విరామం ఏర్పడి వాతావరణం పొడిగా మారనుందని వాతావరణశాఖ నిపుణులు తెలిపారు. నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతలు పెరిగి చాలా ప్రాంతాల్లో 34–35 డిగ్రీలకు చేరవచ్చునని తెలంగాణ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 29న కర్ణాటక సరిహద్దు దక్షిణ తెలంగాణలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అక్టోబర్‌ 2 వరకు మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగవచ్చునని తెలిపారు. ఆ తర్వాత గాలుల ప్రభావంతో ఆగ్నేయ తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments