HomeRasi PhalaluSurya Shani Yuti 2026: సూర్య-శని ‘షడాష్టక యోగం’ ప్రభావంతో ఈ 5 రాశులకు సవాళ్లు...

Surya Shani Yuti 2026: సూర్య-శని ‘షడాష్టక యోగం’ ప్రభావంతో ఈ 5 రాశులకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం

Shadashtak Yoga 2026: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారం జీవితంలోని ప్రధాన మార్పులతో ముడిపడి ఉంటుంది. ఒక ప్రధాన గ్రహం తన రాశిని లేదా నక్షత్ర స్థానాన్ని మార్చుకున్నప్పుడు దాని ప్రభావం కేవలం ఆ వ్యక్తిపైనే కాకుండా సమాజం, దేశం మరియు ప్రపంచంపైనా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రెండు గ్రహాలు ఒకదానికొకటి ఆరు మరియు ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు షడాష్టక యోగం ఏర్పడుతుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తులా రాశిలో సూర్యుడు ‘నీచ’స్థితిలో ఉంటాడు. అదే సమయంలో శని గ్రహంతో కలిసి సూర్యుడు ‘షడాష్టక యోగాన్ని’ఏర్పరిచాడు. ఈ యోగం అనుకూలమైనదిగా భావించరు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేసే పనులలో ఆటంకాలు ఎదురవ్వొచ్చు. ఈ సమయంలో వీరు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సందర్భంగా షడాష్టక యోగం వల్ల ఏ రాశుల వారు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments