Venus Transit in Libra జ్యోతిష్యం ప్రకారం, నవ గ్రహాలలో శుభ గ్రహంగా పరిగణించే శుక్రుడు సెప్టెంబర్ 2న బుధవారం మధ్యాహ్నం 1:44 గంటలకు తన సొంత రాశి అయిన తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో నవంబర్ 6వ తేదీ వరకు సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మాళవ్య రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. పంచ మహాపురుష రాజయోగాలలో ఇది ఒకటి. ఎవరి జాతకంలో ఈ యోగం ఏర్పడుతుందో, వారి జీవితంలో కీలక మార్పులొచ్చే అవకాశాలున్నాయి. ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ సందర్భంగా శుక్రుడు తన సొంత రాశిలో ప్రవేశించడంతో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Shukra Gochar 2026: సెప్టెంబర్ 2న శుక్రుడి సంచారంతో మేషం సహా ఈ 6 రాశుల జీవితాల్లో కీలక మలుపు!
RELATED ARTICLES


